Surprise Me!

AP DSC New Schedule.. పరీక్షలు - ముఖ్య తేదీలతో షెడ్యూల్ విడుదల | Telugu Oneindia

2024-03-11 156 Dailymotion

ap government today released new schedule for dsc 2024 recruitment for 6100 teacher posts filling.

ఏపీలో ప్రభుత్వం ఇవాళ డీఎస్సీ పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రంలో 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం.. టెట్ పరీక్షా ఫలితాల తర్వాత తగినంత గడువు ఇవ్వకపోవడంతో అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు.

#APDSC
#APDSCNewSchedule
#APDSC2024
#Education
#Schedule
#APDSCScheduleRelease
#YSJagan
#YSRCP
#AndhraPradeshAssemblyElections2024
#AndhraPradesh

~ED.234~PR.39~HT.286~

Buy Now on CodeCanyon